హుజూర్నగర్: ముమ్మరంగా సీపీఐ పార్టీ సభ్యత్వ నమోదు

53பார்த்தது
హుజూర్నగర్: ముమ్మరంగా సీపీఐ పార్టీ సభ్యత్వ నమోదు
నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాములు అన్నారు. శనివారం హుజూర్నగర్ పట్టణంలో సీపీఐ పార్టీ సభ్యత్వ నమోదులో వారు మాట్లాడారు. ఈ కార్య్రమంలో సీనియర్ నాయకులు ఎం వెంకటేశ్వర్లు , జిల్లా కార్యవర్గ సభ్యురాలు దేవరం మల్లేశ్వరి, పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, యల్లావుల రమేష్, దొంతగాని సత్యనారాయణ, జడ శ్రీను, రమేష్, మామిడి వెంకయ్య ఉన్నారు.

தொடர்புடைய செய்தி