దేశంలో కలుషితమైన రాజకీయ పార్టీలు తమ స్వార్దపు ప్రయోజకులకు ప్రజలకు అనేక మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్య కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్ నగర్ లో పార్టీ పట్టణ 19వ మహసభలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్య్రమంలో జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగారపు పాండు ఉన్నారు.