హుజూర్ నగర్: గురుద్వార్ సందర్శించిన మంత్రి ఉత్తమ్

78பார்த்தது
హుజూర్ నగర్: గురుద్వార్ సందర్శించిన మంత్రి ఉత్తమ్
రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మహారాష్ట్రలోని నాందేడ్ లోని గురుద్వార్ లో సిక్కుల పుణ్య క్షేత్రం గురుద్వార సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 400 సంవత్సరాల చరిత్ర గల ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించడం ఎంతో పుణ్యంగా భావిస్తున్నానన్నారు. గురుద్వారను మహారాజ రంజిత్ సింగ్ నిర్మించారని పవిత్ర స్థలం ప్రాముఖ్యతను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీ సురేష్ షెట్కార్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி