హుజూర్ నగర్: ప్రభుత్వాలు మారినా పేదల బ్రతుకులు మారటం లేదు

82பார்த்தது
హుజూర్ నగర్: ప్రభుత్వాలు మారినా పేదల బ్రతుకులు మారటం లేదు
హుజూర్ నగర్ మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలో మంగళవారం నిర్మానుష్యంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్ పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అర్హులైన పేదలందరికీ పూర్తిగా ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరారు.

தொடர்புடைய செய்தி