హుజూర్ నగర్: వికలాంగుల పోరాట హక్కుల సమితి రిలే నిరాహారదీక్షలు

85பார்த்தது
హుజూర్ నగర్: వికలాంగుల పోరాట హక్కుల సమితి రిలే నిరాహారదీక్షలు
హుజూర్ నగర్ పట్టణ, మండల వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పట్టణంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధికార ప్రతినిధి పేరెళ్లి బాబు పాల్గొని మాట్లాడుతూ మంద కృష్ణమాదిగ పిలుపు మేరకు వికలాంగుల పెన్షన్ రూ 4016 నుండి 6016 పెంపుకొరకు ఈ నెల 18వ తేది నుండి 23వరకు సూర్యా పేట కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే రిలే నిరాహారదీక్షలులో పాల్గొనాలన్నారు.

தொடர்புடைய செய்தி