నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ

65பார்த்தது
నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ
తెలంగాణ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసును మంగళవారం సుప్రీంకోర్టు విచారించనుంది. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ పార్టీ స్పీకర్‌‌ను కోరింది. అయితే స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును ఇటీవల విచారించిన కోర్టు స్పీకర్‌కు కొంత సమయం ఇచ్చింది. ఈ క్రమంలో నేడు తుది విచారణ చేపట్టే అవకాశం ఉంది.

தொடர்புடைய செய்தி