ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు స్ట్రాంగ్ వార్నింగ్!

55பார்த்தது
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు స్ట్రాంగ్ వార్నింగ్!
సొంత పార్టీ నేతలు, మంత్రులపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆపాలని, లేకుంటే బీసీల చేతిలోనే దెబ్బ తినాల్సిన పరిస్థితి తీన్మార్ మల్లన్నకు వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్పొరేష్ల చైర్మన్లు మండిపడుతున్నారు. తీన్మార్ మల్లన్న వెనుక కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నారని ఆరోపిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி