లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు

65பார்த்தது
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 91 పాయింట్లు పెరిగి 77,782 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి రూ.23,587 వద్ద కొనసాగుతోంది. ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, టెక్‌మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி