రైల్వే‌‌స్టేషన్‌లో తొక్కిసలాట.. తప్పిన ప్రమాదం (వీడియో)

79பார்த்தது
ఉత్తరప్రదేశ్‌‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఝాన్సీలోని వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్‌లో మహా కుంభమేళాకు వెళ్లేందుకు రైలు ఎక్కడానికి ట్రై చేస్తున్న భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. దీని వల్ల ఒక మహిళ సహా ఇద్దరు ప్రయాణికులు ప్రమాదం బారినపడ్డారు. అయితే, ఇతర ప్రయాణికులు వారిని కాపాడడంతో తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

தொடர்புடைய செய்தி