తిరుమలలో నేటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

51பார்த்தது
తిరుమలలో నేటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
తిరుమలలో గురువారం నుంచి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణ రథంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 12 వరకు వసంతోత్సవాలు జరగనుండడంతో గురువారం నిర్వహించే తిరుప్పాడను టీటీడీ రద్దు చేసింది. అలాగే 3 రోజుల పాటు పలు అర్జిత సేవలు రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி