రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

61பார்த்தது
రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యాంగానికి సంబంధించిన ప్రతిజ్ఞను సిబ్బంది, అధికారులతో కలెక్టర్ చేయించారు. బ్రీటీష్ వారు 200 కు పైగా సంవత్సరాలు భారతదేశాన్ని పాలించిన తరువాత మనకు స్వాతంత్య్రం లభించిందని, మన రాజ్యాంగం రచించడానికి కమిటి ఎర్పాటు చేసి రెండు సంవత్సరాల పాటు చర్చించి 1949 నవంబర్ 26న తుది రాజ్యాంగం ఆమోదించబడిందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி