ప్రభుత్వ కళాశాలలను సద్వినియోగం చేసుకోవాలి

581பார்த்தது
ప్రభుత్వ కళాశాలలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వ కళాశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంథని బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సయ్యద్ సలీం అన్నారు. సోమవారం మండలంలోని అరెంద జడ్పీ హెచ్ ఎస్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులతో సమావేశం అయ్యారు. అందుబాటులో ఉన్న తమ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ లో చేరితే చదువుతో పాటు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు.

தொடர்புடைய செய்தி