హుజురాబాద్: ఒరగంటి ఆనంద్ కు వినతి పత్రం

61பார்த்தது
హుజురాబాద్: ఒరగంటి ఆనంద్ కు వినతి పత్రం
రాష్ట్ర ప్రభుత్వ ఆహార భద్రత కమిషన్ సభ్యులు ఒరగంటి ఆనంద్ ను గురువారం తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మీసాల మల్లిక్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రేవల్లి తిరుపతిలు మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో విద్యార్థికి 150గ్రా. నుంచి 300గ్రా. పెంచాలని, విద్యార్థులకు ఎగ్స్ పాటుగా ప్రతి శుక్రవారం పౌష్టికాహారమైన చికెన్ అందించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி