పెగడపల్లి మండలంలో పలు గ్రామాల సర్పంచులను. పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు నిధులను విడుదల చేయాలని కోరుతూ సోమవారం హైదరాబాదులో నిర్వహించే ధర్నాకు వెళుతుండగా మార్గం మధ్యలో మాజీ సర్పంచులను అరెస్ట్ చేయడం జరిగింది.