గజ్వేల్ మండలం అహ్మదీపూర్ లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతు భీమా కింద రూ.5 లక్షల ప్రొసీడింగ్ లను బోగారి సునీత అనే రైతు చనిపోవడంతో ఆమె భర్త తనీష్ కుమార్ కు మరియు అదే గ్రామానికి చెందిన భోగిని అనిత మృతి చెందారు. భర్త బోయిని కనకయ్యకు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి సోమవారం అందజేశారు.