సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా 22 ఆదివారము ఉదయము 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఎవరు కూడా బయటకు రావద్దని వర్గల్ అంబేద్కర్ యూత్ అసోషియేషన్ మెంబెర్ కె. స్వామి తెలిపారు. జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జనతా కర్ఫ్యూ ను విజయవంతం చేయాలని కోరారు.