శుక్రవారం సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి మండలం, కుకునూరు పల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ 50 మంది నాయకులు డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి సమక్షం లో
కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. ఈ సందర్భంగా నర్సారెడ్డి గారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో అటు కేంద్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలో
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వివరించారు.