చోరీ కేసులో ఏడాది జైలు శిక్ష

51பார்த்தது
చోరీ కేసులో ఏడాది జైలు శిక్ష
వర్గల్ మండలంలో ఓ వ్యక్తికి చోరీ కేసులో ఏడాది జైలు శిక్ష పడింది. అంబర్పేటలో ఆగస్టు 8న ఇళ్లలో అదే గ్రామానికి చెందిన వల్లపు రాజు(29) చోరీకి పాల్పడ్డాడు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో అతడికి ఏడాది జైలు శిక్ష, రూ. 4 వేల జరిమానా విధిస్తూ గజ్వేల్ అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రియాంక తీర్పునిచ్చినట్లు గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు. చోరీ కేసులో ఆగస్టు 30న రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி