దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని చేగుంట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ కుమార్ డిమాండ్ చేశారు. చేగుంటలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రోటోకాల్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎమ్మెల్యేకు లేదని చెప్పారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.