సస్పెండ్ చేయడం సరికాదు: జిల్లా కార్యదర్శుల సంఘం అధ్యక్షులు

70பார்த்தது
సస్పెండ్ చేయడం సరికాదు: జిల్లా కార్యదర్శుల సంఘం అధ్యక్షులు
నల్గొండ జిల్లాలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులపై ఆడిట్ నివేదికలను సాకుగా చూపి కలెక్టర్ సస్పెండ్ చేయడం సరికాదని సిద్దిపేట జిల్లా కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు మురళీ అన్నారు. సస్పెన్షన్ ను నిరసిస్తూ దుబ్బాక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలతో వారు ఆందోళన చేశారు.

தொடர்புடைய செய்தி