పెళ్లి చేసుకుంటానని మోసం.. కేసు నమోదు

71பார்த்தது
పెళ్లి చేసుకుంటానని మోసం.. కేసు నమోదు
యువతిని పెళ్లి చేసుకుంటానని నరేశ్ గౌడ్ మోసం చేసినట్లు తొగుట ఎస్సై రవికాంతరావు శనివారం తెలిపారు. మిరుదొడ్డి మండలానికి చెందిన యువతిని తొగుట మండల కేంద్రానికి చెందిన సిలివేరి నరేశ్ గౌడ్ ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె వద్ద నుంచి నగదు తీసుకున్నాడు. చివరకు పెళ్లికి నిరాకరించడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది.

தொடர்புடைய செய்தி