సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అవమానం (వీడియో)

58பார்த்தது
TG: సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఘోర అవమానం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రజలు బుధవారం ప్రజా పాలన విజయోత్సవ వాహనాన్ని అడ్డుకున్నారు. ఆరు గ్యారంటీ అమలు విషయమై కళాజాత కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ కళాకారులను నిలదీశారు. అబద్ధపు ప్రచారాలను మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி