దేశమంతా అబద్ధాలు ప్రచారం చేస్తున్న స్కాంగ్రెస్ నాయకులు: BRS

58பார்த்தது
దేశమంతా అబద్ధాలు ప్రచారం చేస్తున్న స్కాంగ్రెస్ నాయకులు: BRS
ఆరు గ్యారంటీల అమలు నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై 'X' వేదికగా BRS తీవ్ర విమర్శలు చేసింది. 'తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేసినం అని దేశమంతా అబద్ధాలు ప్రచారం చేస్తున్న స్కాంగ్రెస్ నాయకులు. ఆరు ప్రధాన గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకంతో తొలి ఏడాదిలో 4.16 లక్షల ఇండ్లు ఇస్తానని చెప్పి, ఇచ్చింది మాత్రం గుండుసున్నా. విజయోత్సవానికి రెడీ అయిన కాంగ్రెస్.. ఏడాదైనా మా గూడేది అంటూ నిలదీస్తున్న ప్రజలు' అని ట్వీట్ చేసింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி