రీల్స్ చేస్తూ.. ప్రాణాలు కాపాడాడు (Video)

53பார்த்தது
ఓ యువకుడు ప్లాట్‌ఫామ్‌పై రీల్ చేయడం ఓ వృద్ధుడికి సాయంగా మారింది. ఎలాగో తెలుసా? ఈ వీడియోలో ఓ యువకుడు రైల్వే ప్లాట్‌ఫామ్‌పై రైలు కదిలే సమయంలో డ్యాన్స్ చేయడం మొదలెట్టాడు. అదే సమయంలో ఓ వృద్ధుడు రైలు దిగుతుండగా.. అదుపు తప్పి సరిగ్గా యువకుడు డాన్స్ చేసే స్థలంలో ముందు వైపు పడ్డాడు. ఆ యువకుడు వెంటనే అతన్ని పట్టుకున్నాడు. లేదంటే వృద్ధుడు ప్లాట్‌ఫామ్‌కు, పట్టాల మధ్యలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉండేది.

தொடர்புடைய செய்தி