జహీరాబాద్: టెక్నికల్ సర్టిఫికెట్ పరీక్ష ఫీజు చెల్లించాలి

69பார்த்தது
జహీరాబాద్: టెక్నికల్ సర్టిఫికెట్ పరీక్ష ఫీజు చెల్లించాలి
టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్ష ఫీజు డిసెంబర్ 3వ తేదీ వరకు చెల్లించాలని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. డ్రాయింగ్ లోయర్ కు వంద, హయ్యర్ కు రూ. 150, టైలర్ ఎంబ్రాయిడరీ లోయర్ కు రూ. 150, హయ్యర్ కు రూ. 2,500 ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. రూ. 50 అపరాధ రుసుముతో డిసెంబర్ 10 వరకు, రూ. 75 అపరాధ రుసుముతో డిసెంబర్ 15 వరకు చెల్లించాలని చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி