జహీరాబాద్: నేరాల నియంత్రణకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

81பார்த்தது
నేరాల నియంత్రణకు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జహీరాబాద్ డిఎస్పి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. జహీరాబాద్ మండలం షేఖాపూర్ తండాలో మంగళవారం గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామంలో కార్బన్ సెర్చ్ కార్యక్రమం చేశారు. 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 25 బైకులు ఒక ఆటోను సీజ్ చేశారు. కార్యక్రమంలో సిఐ శివలింగం పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி