ప్రజా సంఘాల ఆధ్వర్యంలో న్యాయవాదులకు సన్మానం

347பார்த்தது
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో న్యాయవాదులకు సన్మానం
ఇటీవల నూతనంగా నియమించబడిన న్యాయవాదులు ఏపీపీ సల్మోన్, సందీప్ కుమార్ ను వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం జహీరాబాద్ లో సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ సోషల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఎల్ వేణుగోపాల్ మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి లోబడి పేదలకు నిస్వార్ధంగా సేవ చేయాలని పూర్తిస్థాయిలో న్యాయ సలహాలు సూచనలు న్యాయం అందించాలని కులమతాలకు అతీతంగా వారి వారి పోస్టులకు పదవులకు వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని సమాజంలో ఉన్నటువంటి వారి మెప్పు పొందాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు ఉల్లస్, రవి, ఏం. సంతోష్ టీ. ఎస్. ఎఫ్
బండి. మోహన్ మాదిగ, జె. ఎస్. సి యం. ప్రకాష్, టి. యం. అర్. పి. ఎస్ రాజు, బి. ఎస్. పి ప్రేమ్ కుమార్ లు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி