సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ప్రజల కోసం అనునిత్యం పరితపిస్తూ కష్టపడే ప్రజా నాయకుడు ప్రజల కష్టమే తన కష్టంగా భావించి నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ మంగళవారం ప్రజాసేవ చేస్తున్న మన ప్రియతమ నాయకుడు శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్‌రావు ఈ నెల 13వ తేదీన సదరం క్యాంప్‌లో పాల్గొనేందుకు స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు అవస్థలు పడుతున్న వికలాంగులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.