జహీరాబాద్ లో మిలాద్ ఉన్ నబీ వేడుకలు

85பார்த்தது
జహీరాబాద్ లో మిలాద్ ఉన్ నబీ వేడుకలు
జహీరాబాద్ పట్టణంలో ఈద్ మిలాద్- ఉన్- నబీ వేడుకలను గురువారం భక్తి శ్రద్దలతో నిర్వహించారు. పట్టణంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఈద్గాలో ఏర్పాటు చేసిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గం ఇన్ ఛార్జ్, మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈద్గా నిర్వాహకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி