అంగన్వాడీలను చిన్న చూపు చూడడం సరైంది కాదు..

1164பார்த்தது
అంగన్వాడీలను చిన్న చూపు చూడడం సరైంది కాదు..
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో మహిళా శిశు సంక్షేమానికి పెద్ద ఎత్తున కృషి చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలను నెరవేరుస్తున్న అంగన్వాడీ టీచర్లు ఆయాలకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, గ్రాట్యుటి ఇవ్వాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, పెన్షన్ ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11 నుండి సమ్మె నిర్వహించడం జరుగుతుందని ఎస్. మహిపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி