చినుకు పడితే రోడ్లు చిత్తడే..!

2882பார்த்தது
చినుకు పడితే రోడ్లు చిత్తడే..!
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని జాతీయ రహదారి యన్ ఎచ్ 65 రోడ్డు యం ఆర్ హెచ్ ఎస్ కాంపౌండ్ ఎదురుగా వేంకటేశ్వర కాలనీ వార్డుల్లో ఇటీవల కురిసిన వర్షానికి మట్టి రోడ్డు కాస్త అస్తవ్యస్తంగా మరి, చినుకు పడితే చాలు రోడ్లన్ని చిత్తడి అవుతున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி