సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో శనివారం
కాంగ్రెస్ నాయకులు సమావేశం ఏర్పట్టు చేసారు. వారు మాట్లాడుతూ ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులో జాప్యం చేస్తున్నందున జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు అని అన్నారు. ఇంతవరకు ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులకు కూడా విధుల్లోకి తీసుకోలేదు ఫ్యాక్టరీ మరమ్మత్తులు ప్రారంభించలేదన్నారు.