నిరుపేదలకు బిఆర్ఎస్ ప్రభుత్వం అండదండలు

689பார்த்தது
నిరుపేదలకు బిఆర్ఎస్ ప్రభుత్వం అండదండలు
సంగారెడ్డి జిల్లా మొగుడు పల్లి మండలం జాడిమల్కపుర్ గ్రామానికి చెందిన ఏర్రగొల్ల కిష్టమ్మ w/o శ్రీనివాస్ యాదవ్ కు మంజూరైన రూ.48, 000 విలువ గల సిఎంఆర్ఎఫ్ చెక్కును జహీరాబాద్ శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు తన క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్ కుమార్, సుందరి శ్రీధర్ రెడ్డీ, ఆత్మ డైరెక్టర్ పరుశురాం నాయకులు వెంకట్ రెడ్డీ, రాజు యాదవ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி