సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో వైద్యరంగంలో అనేక సేవలు అందిస్తూ పేదలకు సేవలు అందిస్తున్న ఆశ వర్కర్ల కనీస వేతనం ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయించడం సరైంది కాదని, రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, పర్మినెంట్ చేయాలని తదితర సమస్యల పరిష్కారానికి ఈనెల 11న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆశ వర్కర్లందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. మహిపాల్ అన్నారు.