సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలో గాంధినగర్ కాలనీలో గాంధి విగ్రహం వద్ద 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బేడబుడగజంగం యువ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డి. ఎస్. పి శంకర్ రాజు హజరు కావడం జరిగింది. ఈ సందర్బంగా శంకర్ రాజు గాంధినగర్ కాలనీలో బేడబుడగజంగాల కమీటి హలో గణతంత్ర వేడుకలో గాంధి విగ్రహం వద్ద జెండా అవిష్కరణ చేసి గాంధిజీ మరియు అంబేద్కర్ కి పూలమాలలు వేసారు.
ఈ సందర్బంగా డి. ఎస్. పి మరియు బేడబుడగజంగం పెద్దలు కోమారి బిచ్చయ్య, మాదినం అంజయ్య, రాములు, లక్ష్మయ్య, కె. శ్రీనివాస్, బేడబుడగజంగం రాష్ట్ర యూవ అసోసియేషన్ నాయకులు మాదినం శివప్రసాద్, పట్టణ నాయకులు ప్యార్ల చందు, కడమంచి గోపాల్, హనరాసి బేతాల్, కడమంచి శివకుమార్, కల్లేం శివరాజ్, కడమంచి సంజీవ్, ప్యార్ల రామేష్, కడమంచి సురేష్, కల్లేం చందు, శిర్వటి సిద్దూ, బాజా దుర్గయ్య, కె. నర్సిములు, హనరాసి నర్సిములు, కల్లేం శీను, కడమంచి శీను, ప్యార్ల తుల్జారం, పస్తాం దుర్గయ్య, శ్రీశైలం, ప్యార్ల ఆశోక్, బాలకీష్ఠి, ఉబ్ది గాంగరం, తదితరులు పాల్గొన్నారు.