సంగారెడ్డి: దాసాంజనేయ మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణం

77பார்த்தது
సంగారెడ్డి పట్టణం సోమేశ్వర వాడలోని హనుమాన్ మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణం శనివారం రాత్రి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు భక్తులు 11 సార్లు హనుమాన్ చాలీసాను చదివారు. అనంతరం హనుమంతునికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను జరిపించారు. స్వామి వారికి మహానైవేద్యం మంగళహారతులను సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో హనుమంతుని దర్శించుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி