సంగారెడ్డి: దాసాంజనేయ మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణం

51பார்த்தது
సంగారెడ్డి పట్టణం సోమేశ్వరవాడలోని శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం రాత్రి హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు రెండు గంటల పాటు భక్తులు 21సార్లు హనుమాన్ చాలీసాను చదివారు. అనంతరం హనుమంతునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. స్వామి వారికి మంగళహారతులు, మహా నైవేద్యాన్ని సమర్పించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி