కార్యకర్తలకు అండగా నర్సాపూర్ ఎమ్మెల్యే

65பார்த்தது
కార్యకర్తలకు అండగా నర్సాపూర్ ఎమ్మెల్యే
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ఎల్లప్పుడు అండగా ఉంటానని ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నరసాపూర్ నియోజకవర్గం కుల్చారం గ్రామానికి చెందిన శేఖర్ గత 3 నెలల క్రితం ప్రమాదవశాత్తూ భవనం పై నుండి కింద పడి మృతి చెందారు. మృతుని భార్య పద్మకి 2 లక్షల రూపాయల ఇన్సురెన్స్ చెక్కును ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో అందించారు.

தொடர்புடைய செய்தி