సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులను సోమవారం బోరంచ ప్రాథమిక పాఠశాల పాఠశాల ప్రధానోపాధ్యాయలు యశ్వంత్ అధ్యక్షతన జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు లోకేష్ రెడ్డి, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత యువకులు, ఉపాధ్యాయ బృందంచే ఘనంగా సత్కరించి వీడ్కోలు పలుకుతూ నూతన ఉపాధ్యాయులకు ఆహ్వానం పలికారు.