నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్ గిద్దా మండలం గంగారాం తాండకు చెందిన బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు సుభాష్ అనారోగ్యంతో చికిత్స పొంది ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చిన విషయం నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి తెలుసుకొని ఆదివారం వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. వారితోపాటు మండల పార్టీ అధ్యక్షులు పండరి, కరస్ గుత్తి మాజీ సర్పంచ్ అశోక్ పాటీల్ తదితరులు ఉన్నారు.