నారాయణఖేడ్: ముగిసిన అనంతశయన స్వామి బ్రహ్మోత్సవాలు

53பார்த்தது
నారాయణఖేడ్ మండలం సంజీవనరావుపేట గ్రామంలో గత వారం నుంచి కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు ఒక్కోరోజు ఒక్కో తీరు వాహనంపై స్వామివారి పల్లకి సేవ ఊరేగింపు చేపట్టి, ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రంతా జాగరణ భజనలు చేసి ఆదివారం ఉదయం 8: 00 గం"లకు వార్కారి సాంప్రదాయ భజనలతో గ్రామ ప్రదక్షిణ దిండి కార్యక్రమం చేపట్టారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி