ముఖ్యమంత్రితో భేటీ అయిన ఖేడ్ ఎమ్మెల్యే

55பார்த்தது
ముఖ్యమంత్రితో భేటీ అయిన ఖేడ్ ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అదే విధంగా నియోజకవర్గానికి మొదటి విడతలోనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను మంజూరు చేసినందుకు నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி