జోగిపేట: ఆరు గ్యారెంటీల హామీని నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం

83பார்த்தது
ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా 6 గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జోగిపేటలోని ఎన్టీఆర్ స్టేడియంలో ప్రజా పాలన విజయోత్సవ సభ ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 10 లక్షలకు ఆరోగ్యశ్రీ పెంపు వంటిని అమలు చేస్తున్నామని చెప్పారు.

தொடர்புடைய செய்தி