అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అభివృద్ధికి సహకరిస్తాం

60பார்த்தது
అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అభివృద్ధికి సహకరిస్తాం
అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అభివృద్ధి చేస్తాం వంద శాతం సహకరిస్తాం అని అందోల్ మండల ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు నేరడిగుంట ఎంపీటీసీ లవ్వ కృష్ణగౌడ్ అన్నారు. శుక్రవారం బోర్ మోటారు ప్రారంభించి పెన్ గన్ న్యూస్ తో మాట్లాడుతూ.. నేరడిగుంట ఎక్స్ రోడ్డు అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చి ఎంపీపీ బాలన్న సహకారంతో ఎక్స్ రోడ్డు వ్యాపారస్తులకు, ప్రయాణికుల సౌకర్యం కొరకు బోర్ వేసి మోటార్ బిగించంచడం జరిగిందని తెలిపారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி