ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని అధికారులు

3975பார்த்தது
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని సింగీతం నుండి రాయికోడ్ మండల కేంద్రానికి వెళ్ళే ప్రధాన రహదారి గత మూడు సంవత్సరాల క్రితం భారీ వర్షాలకు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. ప్రమాదాలు జరుగుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అర్అండ్ బి అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాల్సిందిగా వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி