జోగిపేట: అందోల్ స్థానాన్ని గిరిజనులకు కేటాయించాలి

71பார்த்தது
డి లిమిటేషన్లు అందోల్ నియోజకవర్గం ఎస్టీ కేటగిరికి కేటాయించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్ డిమాండ్ చేశారు. జోగిపేటలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్క గిరిజనుడు ఎమ్మెల్యేగా ఉమ్మడి జిల్లా నుంచి గెలవలేదని చెప్పారు. గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி