హత్నూర: కులగణనను పరిశీలించిన కలెక్టర్

65பார்த்தது
హత్నూర మండలంలోని చందపూర్, పాల్పనూర్ గ్రామాల్లో జరుగుతున్న కులగణనను కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. రెండు గ్రామాల్లో పర్యటించి కులగణన జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారని ఎన్యుమరేటర్లకు సూచించారు. ప్రజలు కులగణనకు సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி