ఆందోల్ నియోజకవర్గం, మండలం నేరడిగుంట గ్రామంలో దశాబ్దాల కాలం నుండి నడవడానికి ఇబ్బందులు పడుతున్నామని వారాది శరణప్ప ఇంటి నుండి ఎర్రోళ్ళ జోగినాథ్ ఇంటి వరకు సిమెంటు రోడ్డు వేసి ప్రజల ఇబ్బందులను తీర్చాలని మంత్రి మంజూరు చేసిన 25 లక్షల నుండి కొంత ఈరోడ్డుకు కేటాయించి సమస్య పరిష్కరించాలని గ్రామ పెద్దలు కోరుకుంటున్నారు.