పీహెచ్సీని తనిఖీ చేసిన కలెక్టర్

79பார்த்தது
పీహెచ్సీని తనిఖీ చేసిన కలెక్టర్
మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వర్షాలు కురుస్తున్నందున అంటూ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி