రేగోడు ఆసుపత్రికి అంబులెన్స్ కేటాయింపు

50பார்த்தது
రేగోడు ఆసుపత్రికి అంబులెన్స్ కేటాయింపు
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చొరవ మేరకు అందోల్ నియోజకవర్గంలోని రేగోడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అత్యవసర పరిస్థితులలో వైద్య సేవలు అందించేందుకు బుధవారం అంబులెన్స్లను కేటాయించారు. ఎంఆర్ఎఫ్ ట్రస్ట్ తమ సి ఎస్ ఆర్ ఫండ్స్ తో ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించింది. ఈ అంబులెన్స్ ను ఈరోజు ఎంఆర్ఎఫ్ ట్రస్ట్ సభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అందజేశారు.

தொடர்புடைய செய்தி